ప్రముఖ వ్యక్తులు నినాదాలు

అంతర్జాతీయ వ్యక్తులు – నినాదాలు

అంతర్జాతీయ వ్యక్తులు – నినాదాలు:

అంతర్జాతీయ వ్యక్తులు

వ్యక్తులనినాదాలు అంటే తెలుగులో “వ్యక్తుల భావనల వ్యక్తులు” లేదా సంక్షేపంగా “మనుషుల వ్యక్తుల భావనలు” అనే అర్థంలో ఉంది. ఇది వ్యాపకంగా, ఆదాయంగా, పరిచయాన్ని అందిస్తుంది, కానీ సామాన్యంగా, ఇది మనుషులు తమ భావనలను, విచారాలను, అభిప్రాయాలను, భావోద్దీపనాలను, కలాత్మకంగా చెబుతుంది.

ఈ వ్యక్తుల నినాదాలు బహుశా వర్బల్ సంవాదం, వ్రాయించిన టెక్స్టులు, శరీర భాష, స్పష్టీకరించే చిహ్నాలు, ముఖాభినయం, కల, సంగీతం, నృత్యం మరియు మరియు మరెక్కొందున్నాయి. వ్యక్తులైనాదాలు మానవ పరివర్తన మరియు సంవాద యొక్క ముఖ్యమైన భాగమే, కాబట్టి ఇవి మనిషి పరిచయం చేస్తాయి.

 ప్రత్యేక సందర్భంలో, వ్యక్తులైనాదాలు సాహిత్యం, నాటకం లేదా ఏదైనా కలా వేదిక లో వ్యక్తులు తమ ప్రతిభ మరియు అభిప్రాయాలను తమ పని ద్వారా వ్యక్తించినవారికి చెందించే రాజి మరియు అవకాశం ఉంది. ఇది సంప్రదాయాత్మకంగా, ఆధునికంగా, పాలితంగా చాలా అర్థవంతమైన తెలుగు ప్రజల సాంస్కృతి యొక్క అవసరాలు చూపుతుంది, మరియు ప్రవాహంలో వచ్చిన నూతన నవోదయంగా తోడుపోయిన కలాత్మకంగా ఉంది.

  • నేనే రాజ్యాన్ని    –        లూయి XIV          
  •  నా తర్వాత ప్రళయం వస్తుంది     –        లూయి XV
  • పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప  –        కారల్ మార్క్స్   
  • చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు         –        కారల్‌మార్క్స్
  • ప్రపంచ కార్మికులారా ఏకంకండి   –        కారల్ మార్క్స్   
  • మతం మత్తుమందు వంటిది         –        కారల్‌మార్క్స్
  • ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి   –        నెపోలియన్      
  • చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది   –          నెపోలియన్      
  • సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను     –        నెపోలియన్      
  • పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు        –        నెపోలియన్      
  • నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని         –        నెపోలియన్      
  • అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం  –        నెపోలియన్
  • బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది        –        అబ్రహం లింకన్  
  •  నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు   –        అబ్రహం లింకన్
  • ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్     –        అరిస్టాటిల్       

  • ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది     –        అరిస్టాటిల్

    TS Inter 1st Year Maths 1B QP 2025
    TS Inter 1st Year Maths 1B Question Papers 2025
  • స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది      –        హిట్లర్
  • నాలెడ్జ్ ఈజ్ వపర్ –        జె.ఎల్.మిల్      

  • భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు   –        మాల్థస్ 

  • ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది        –        కౌంట్ కవూర్    
  • నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను       –        కౌంట్ కవూర్    
  • విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది      –        ఎటర్నిక్

  • గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్   –        ఆర్కిమెడిస్    
  • భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు         –        రష్యా పీటర్ చక్రవర్తి
  •  ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం –        గోరింగ్ (హిట్లర్ అనుచరుడు)       
  •  ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి    –        వోల్టెర్  
  • సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం   –        జె.ఎల్. మిల్

 ప్రత్యేక సందర్భంలో, వ్యక్తులైనాదాలు సాహిత్యం, నాటకం లేదా ఏదైనా కలా వేదిక లో వ్యక్తులు తమ ప్రతిభ మరియు అభిప్రాయాలను తమ పని ద్వారా వ్యక్తించినవారికి చెందించే రాజి మరియు అవకాశం ఉంది. ఇది సంప్రదాయాత్మకంగా, ఆధునికంగా, పాలితంగా చాలా అర్థవంతమైన తెలుగు ప్రజల సాంస్కృతి యొక్క అవసరాలు చూపుతుంది, మరియు ప్రవాహంలో వచ్చిన నూతన నవోదయంగా తోడుపోయిన కలాత్మకంగా ఉంది.

  • ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప    –        విన్‌స్టన్ చర్చిల్  
  • లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం     –        గార్డెన్ చైల్డ్       
  •  శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది        –        రాబర్ట్ స్టీల్       
  • స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు      –        రూసో  
  • బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ         –        జాన్‌కీట్స్         
  •  నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను      –        మార్టిన్ లూథర్ కింగ్    

  • స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది       –        ముస్సోలిని      

    TS Inter 1st Year Maths 1A QP 2025
    TS Inter 1st Year Maths 1A Question Papers 2025
  •  వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం      –        ముస్సోలిని     
  • ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది         –        కన్ఫ్యూషియస్  

  •  నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను  –        జూలియస్ సీజర్ 

  • అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది      –        సెయింట్ అగస్టీన్

  •  జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే   –        కారన్‌వాలిస్ 

  •  నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ         –        మావో సేటుంగ్   

  •  ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్నిప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు         –        మార్టిమర్ వీలర్ 

    Ts Inter Maths 2B Practice Qeustion Papers_20250127_173942_0000
    TS Inter 2nd Year Maths 2B Question Papers 2025
  •  ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో       –        రెండో కైజర్ విలియం      

  •  నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను       –        గ్రేగరి VII         

  •  కంటికి కన్ను పంటికి పన్ను       –        బాబిలోనియా నాగరికత   
  •  రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది        –        జేమ్స్ I  
  •  యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ        –        మిరాబో

అంతర్జాతీయ వ్యక్తులుBasicsinmaths logo new. png


Visit my Youtube Channel: Click on Below Logo

AS_Tutorioal_Png

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top