TS Dsc SGT Maths Content in Telugu|| Basics In Maths 2026
TS Dsc SGT Maths Content in Telugu|| Basics In Maths ts Dsc sgt maths content in Telugu 3 వ తరగతి 3 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది 4 అగ్గి పుల్లలతో – చతురస్రం ఏర్పడుతుంది 8 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది 5 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది 12 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది 0, 1 ,2 ,3, 4, 5, 6, 7, 8, 9 లను అంకెలు అంటారు, అంకెలతో సంఖ్యలు ఏర్పడుతాయి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని “ఆరోహణ క్రమం “ అంటారు ఉదా: 1, 2, 3, 4, 5 పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయడాన్ని “ఆవరోహణ క్రమం “ అంటారు ఉదా: 5, 4, 3, 2,1 అంకెల్లో – ‘0’ చిన్నది మరియు ‘9’ పెద్దది సంఖ్యలలో – 10 చిన్నది , పెద్దది చెప్పలేము రెండంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 10 రెండంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 99 మూడంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 100 మూడంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 999 ఒక అంకె కు ఎడమ వైపున 0 ఉంటే , 0 కు విలువ ఉండదు 125 = 1 × 100 + 2 × 10 + 5 × 1 = 100 + 20 + 5 దీనిని 125 యొక్క “విస్తరణ రూపం” అంటారు పెద్దది (ఎక్కువ) ⟶ > (greater than) చిన్నది (తక్కువ) ⟶ < (less than ) సమానపు గుర్తు ⟶ = కూడిక ⟶ సంకలనం (మొత్తం) : ⟶ + తీసివేత ⟶ వ్యవకలనం (భేదం ) : ⟶ – కూడిక, తీసివేత ఓకే దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి ఏవైన రెండు సంఖ్యల మొత్తం, ఆ రెండు సంఖ్యల కన్నా పెద్దది ఎవైన రెండు సంఖ్యల భేదం , ఆ రెండు సంఖ్యల కన్నా చిన్నది పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేది గుణకారం ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవి గుణిజాలు సున్నా తో ఏ సంఖ్య చే గుణించినా సున్నానే వస్తుంది ఒకటి తో ఏ సంఖ్య చే గుణిస్తామో అదే సంఖ్య వస్తుంది గుణ్యం × గుణకం = లబ్దం భాగహారం అంటే “సమాన భాగాలుగా విభజించడం” 32 ÷ 4 = 832 – విభాజ్యం ; 4 – భాజకం ;8 – భాగఫలం ; 0 – శేషం విభాజ్యం = భాజకం× భాగఫలం + శేషం గుణకారానికి , భాగాహారానికి మంచి సంబంధం ఉంది ప్రతి గుణకార రూపాన్ని భాగహార రూపంగా చూపవచ్చు ప్రతి భాగహార రూపాన్ని గుణకార రూపంగా చూపవచ్చు ఒకే విధమైన సాధనం తో కొలిస్తే కొలతలో ఎలాంటి తేడా ఉండదు స్కేలు , టేపు వంటి సాధనాలతో పొడవులను కొలుస్తాము పొడవును సెంటిమీటర్లు , అంగులాలలో కొలుచుటకు స్కేలును ఉపయోగిస్తాము పొడవుకు ప్రమాణం “మీటర్” బరురువుకు ప్రమాణం “గ్రాము” ద్రవానికి ప్రమాణం “లీటర్” ఒక పాత్రలో ద్రవం యొక్క గరిష్ఠ పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క సామాత్యం అంటారు గాదియారం లో చిన్న ముల్లును ను గంటల ముల్లు అంటారు , పెద్ద ముల్లును నిమిషాల ముల్లు అంటారు కాలం కు ప్రమాణం “సెకన్” ఒక రోజుకి 24 గంటలు ఒక వారం కి 7 రోజులు ఒక సంవత్సరానికి 12 నెలలు Visit my Youtube Channel: Click on Below Logo
TS Dsc SGT Maths Content in Telugu|| Basics In Maths 2026 Read More »

