Chapter 10: Mensuration
1.If the perimeter of a rhombus is 52 cm, if one of the diagonals is 24 cm then the length of the other diagonal is
ఒక రాంబస్ యొక్క చుట్టుకొలత 52 సెం.మీ. మరియు దాని ఒక కర్ణం 24 సెం.మీ. అయిన దాని రెండవ కర్ణం పొడవు ఎంత ?
(1) 5 cm (2) 7 cm
(3) 9 cm (4) 10 cm
Answer: (4)
2. The Radius of a cone is 7m and its height is 10 m. Then its slant height is _______
ఒక శంఖువు యొక్క వ్యాసార్టం 7మీ. మరియు నిలువు ఎత్తు 10 మీ. అయిన ఏటవాలు ఎత్తు_______
(1) 2 m (2) 13.5 m
(3) 14.5 m (4) 16.2 m
Answer: (1)
3. The ratio of volumes of two cones is 4 : 5 and the ratio of radii of their bases is 2 : 3, then the ratio of their vertical height is
రెండు శంఖువుల ఘనపరిమాణం ల నిష్పత్తి 4 : 5 మరియు వాటి వ్యాసార్తాల నిష్పత్తి 2 : 3 అయిన, వాటి నిలువు ఎత్తుల నిష్పత్తి
(1) 4 : 5 (2) 9 : 5
(3) 3 : 5 (4) 2 : 5
Answer: (1)
4. Three cubes of sides 6cm, 8 cm and 1 cm are melted to form a new cube then the length of the edge of the new cube is
6cm, 8 cm మరియు 1 cm భుజాలుగా గల సమ ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనం తయారు
చేయగా ఆ ఘనం యొక్క భుజం కొలత ఎంత?
(1) 9 cm (2) 8 cm
(3) 7 cm (4) 6 cm
Answer: (1)
5. If the diameter of a sphere is ‘d’ then its volume is
ఒక గోళం యొక్క వ్యాసం ‘d’ అయిన , దాని ఘనపరిమాణం
(1) πd3 (2) πd3
(3) πd3 (4) πd3
Answer: (1)
6. A reservoir in the shape of a frustum of a right circular cone. It is 8 m across at the top and 4m cross at the bottom. It is 6m deep then its capacity is
ఒక రిజర్వాయర్ షటేల్ కాక్ పైబాగం ఫ్రస్టం ఆకారం లో గలదు. దాని పైన మరియు క్రింది వ్యాసాలు 8 మీ., 4 మీ. మరియు లోతు 6 మీ.అయిన, దాని ఘనపరిమాణం ఎంత?
(1) 174 m3 (2) 176 m3
(3) 127 m3 (4) 170 m3
Answer: (2)
<< Page 10 of 14 >>