TS TET syllabus 2022 For Mathametic Paper 2
TS Tet 2022 syllabus For Mathametic Paper 2 is very useful for writing candidates for TS TET. Knowing the syllabus will make the practice of the candidates easier.
TS Tet 2022 Syllabus For Mathametic Paper 2 TS TET రాసె అభ్యర్థులు చాలా ఉపయోగపడుతుంది. సిలబస్ తెలియడం వల్ల అభ్యర్థుల అభ్యసన సులువు అవుతుంది.
free Syllabus
Telangana Teachers Elgible Test Official Website : Click Here |
I. సంఖ్యా వ్యవస్థ ( Number System)
1 . ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు (Prime and Composite numbers)
2. భాజనీయత సూత్రాలు (Test of divisibility Rules)
3. సంఖ్యల రకాలు (types of numbers)
4. వాస్తవ సంఖ్యలు (Real numbers)
5. భిన్నాలు మరియు దశాంశ భిన్నాలు (Fractions and Decimal Fractions)
6. క .సా .గు . మరియు గ . సా .భా. యూక్లిడ్ భాగహార పద్ధతి (LCM and HCF – Euclid division Lemma)
7. వర్గాలు – వర్గ మూలాలు (Squares – Square roots)
8. ఘనాలు – ఘన మూలాలు (Cubs – Cube roots
9. సంఖ్యల అమరిక మరియు సంఖ్యల ఫజిల్ (Numbers Pattern and Numbers puzzle)
10. యూక్లిడ్ భాజనీయత సూత్రం (Euclid Division lemma)
11. సంవర్గమానము (Logarithms)