VI. క్షేత్ర మితి ( Mensuration)
1. పరిధి మరియు వైశాల్యం : ( Perimeter and Area )
త్రిభుజం(triangle ),చతురస్రం(s quare ), దీర్ఘ చతురస్రం (rectangle ), వృత్తం (circle ), కంకణం(ring )
2. ఘనము – దీర్ఘ ఘనము ( Cube – Cuboid)
3. స్తూపం (Cylindre)
4. శంఖువు (Cone)
5. గోళము – అర్థ గోళము (Sphere – Hemi Sphere)
TS TET Syllabus
VII. దత్తాంశ నిర్వహణ (Data Handling )
1. దత్తాంశ సేకరణ – వర్గీ కరణ ( Collection of data – Classification of data )
2. పౌనఃపున్య పట్టిక (Frequency Table)
3. గణన చిహ్నాలు (Tally Marks )
4. ప ట చిత్రాలు (Graphs)
5. కేంద్రీయ స్థాన కొలతలు (Measures of Central Tendency)
అంక గణితం (Arithmetic mean ), మధ్య గతం (Median), బాహులకం ( Mode )
6. సంభావ్యత (Probability )
https://www.basicsinmaths.com/6th-class-maths-concept/