Chapter 6: Progressions
1.10th term of an A.P 2, – 1, – 4 …… is
2, – 1, – 4 …… అనే అంక శ్రేడిలోని పదవ పదం
(1) – 21 (2) – 23
(3) – 25 (4) – 27
Answer: (3)
2. How many two-digit numbers are divisible by 7?
7 చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని?
(1) 10 (2) 11
(3) 12 (4) 13
Answer: (4)
3. The sum of 15 terms of AP 3, 6, 9…. is
3, 6, 9….. అను అంకశ్రేడిలోని 15 పదాల మొత్తం
(1) 315 (2) 360
(3) 415 (4) 460
Answer: 360
4. If ∑n = 45, then n =
∑n = 45 అయిన, n =
(1) 9 (2) 10
(3) 11 (4) 12
Answer: (1)
<< Page 6 of 14 >>